టీడీపీలో యువతకు భరోసా

KDP: తెలుగుదేశం పార్టీలో యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పెప్షన్ చేశారు. శనివారం కడపలో తెలుగు యువత ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కడప పరిశీలకులు కుసుమకుమారి, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి హాజరయ్యారు. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే టీడీపీ లక్ష్యమని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.