'వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి’

'వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి’

ప్రకాశం: వక్ఫ్ సవరణ చట్టంపై వైసీపీ వైఖరి స్పష్టం చేసిందని గిద్దలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ నాగార్జున రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ప్రకటించిందన్నారు. ఈ బిల్లుకు తాము వ్యతిరేకమని, దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొదట్లోనే ఇంట్రాడక్షన్ బిల్లునే వైసీపీ వ్యతిరేకించిందని అన్నారు.