VIDEO: గణపసముద్రం చెరువు మత్తడికి 790 ఏళ్లు
BHPL: కాకతీయుల సర్వసైన్యాధ్యక్షుడు రేచర్ల గణపతి రెడ్డి క్రీ.పూ. 1234లో గణపురం మండలంలో నిర్మించిన గణపసముద్రం చెరువు మత్తడి నేటికీ 790 ఏళ్లు పూర్తి చేసుకున్నా చెక్కుచెదరకుండా కనుల పండుగగా నిలుస్తోంది. ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో, 100 మీటర్ల పొడవు ఢాంగు రాళ్లతో నిర్మిత మత్తడి ఇప్పటికీ దృఢంగా ఉంది. 5 వేల ఎకరాలకు పైగా రెండు పంటలకు నీరు అందిస్తుంది.