VIDEO: బీజేపీ కార్యకర్తలే రథసారథులుగా మారాలి: MLA
ADB: బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలే రథసారథులుగా మారి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. శనివారం మావల మండలంలో నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తర్వాత గ్రామంలో సీసీ రోడ్లు, వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్డు మార్గాలు, అర్హులందరికీ ఇళ్లను నిర్మించడం జరుగుతుందని తెలిపారు.