'భోగాపురాన్ని అంతర్జాతీయ స్థాయి స్మార్ట్ సిటీగా చేస్తాం'

'భోగాపురాన్ని అంతర్జాతీయ స్థాయి స్మార్ట్ సిటీగా చేస్తాం'

VZM: విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌లో జరిగిన వైజాగ్‌ ప్రాపర్టీ ఫెస్ట్‌-2025 కార్యక్రమానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..భోగాపురం ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి కలిగిన స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంత అభివృద్ధికి ఉన్నత అవకాశాలు తెస్తాయని తెలిపారు.