సెల్ ఫోన్ దొంగలించిన వ్యక్తికి దేహశుద్ధి

సెల్ ఫోన్ దొంగలించిన వ్యక్తికి దేహశుద్ధి

PDPL: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ ఉద్యోగికి సంబంధించిన విలువైన సెల్ ఫోను ఓ వ్యక్తి దొంగిలించాడు. వెంటనే అప్రమత్తమైన పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బంది అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఇలాంటి చోరీలు జరుగుతున్నన్నారు.