'ఇలాంటి వాళ్లను శిక్షించడానికి ఓ దేవుడు ఉంటాడు '

'ఇలాంటి వాళ్లను శిక్షించడానికి ఓ దేవుడు ఉంటాడు '

HYD: వెజ్ కి ఒక దేవుడు,పెళ్లి కాని వాళ్లకు ఒక దేవుడు అంటూ మాట్లాడుతున్నారని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఇలా మాట్లాడే వాళ్లను శిక్షించడానికి ఓ దేవుడు ఉంటారన్నారు. ఇలాంటి వాళ్లకు సనాతన ధర్మం గొప్పతనం తెలియదని, పైసలు- కమిషన్లతో ఇటలీ అమ్మను పూజించి, MIMకి మస్కా కొడతారన్నారు. సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు హిందూ ధర్మం ఉంటుందన్నారు.