వైకల్యం శరీరానికే, మనసుకు కాదు: కలెక్టర్
NTR: ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోతుందని క్రీడాలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభవంతులు సకలాంగులకు దీటుగా సత్తాను చాటాలని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభవంతుల దినోత్సవం పురస్కరించుకొని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా పోటీలలను ప్రారంభించారు. వైకల్యమనేది మనిషికే గాని మనసుకు కాదని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.