VIDEO: వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు

VIDEO: వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు

GNTR: గుంటూరులో వీధి కుక్కల నియంత్రణలో జీఎంసీ విఫలమైందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా విమర్శించారు. వీధి కుక్కల దాడుల్లో మరెంత మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవాలని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైన అధికారులు వీధి కుక్కల సమస్య పరిశరించాలని కోరుతూ, సోమవారం ఆమె కార్పొరేషన్ గ్రీవెన్స్‌లో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.