అమరావతి బ్రాండ్ చంద్రబాబు: కేశినేని చిన్ని

అమరావతి బ్రాండ్ చంద్రబాబు: కేశినేని చిన్ని

AP: అమరావతికి రాష్ట్రపతి ఆమోదం రాజధాని ప్రాంత మహిళలు, రైతుల త్యాగఫలమేనని MP కేశినేని చిన్ని అన్నారు. అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చేందుకు CM చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని,  మరో 30 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ అన్నాడని ప్రజలు ఓటు వేస్తే.. అధికారంలోకి రాగానే జగన్ అంతా నాశనం చేశాడని విమర్శించారు.