జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: జీలుగుమిల్లి గ్రామంలో మంగళవారం రాత్రి పాత్రికేయులకు హెల్మెట్లు పంపిణీ చేసిన కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. జర్నలిస్టుల భద్రత అత్యంత ముఖ్యం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం జనసేన నాయకులు పద్దం వెంకటకృష్ణ, తెల్లం హేమంత్ సహకారంతో జరిగింది. మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, పాత్రికేయులు పాల్గొన్నారు.