ఎండోమెంట్స్ ఎంప్లాయిస్ జేఏసీ కార్యవర్గం ఎన్నిక
NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎండోమెంట్స్ ఎంప్లాయిస్ జేఏసీ నూతన కార్యవర్గాన్ని జిల్లా కార్యాలయంలో ఇవాళ ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా విజయ రామారావు ఏసీ, జేఏసీ అధ్యక్షులుగా ఎస్ రవీందర్, ఉపాధ్యక్షులుగా జి వేణు, ప్రధాన కార్యదర్శిగా ఎన్ రాములు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్ ఆంజనేయులు, కన్వీనర్లుగా ప్రభు రామచంద్రం కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.