10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

పల్నాడు: వినుకొండ సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు హనుమాన్ నగర్ సమీపంలోని పొలంలో పేకాట ఆడుతుండగా పట్టుకొని వారి నుంచి రూ.12,200 స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.