ఉత్తమ ఉద్యోగికి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు

ఉత్తమ ఉద్యోగికి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు

SRPT: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. హుజూర్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మణికి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌లు అవార్డును అందజేశారు.