VIDEO: బొబ్బిలికోటలో అయ్యప్ప స్వామి పడి పూజ

VIDEO: బొబ్బిలికోటలో అయ్యప్ప స్వామి పడి పూజ

VZM: బొబ్బిలికోటలో సోమవారం అయ్యప్ప పడి పూజను ఎమ్మెల్యే బేబినాయన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలు చేసి భజన చేశారు. పూజా కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వాములకు బేబినాయన తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.