పలువురిని పరామర్శించిన బీజేపీ నాయకుడు

పలువురిని పరామర్శించిన  బీజేపీ నాయకుడు

E.G: కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని బీజేపీ నేత విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన పెదపాటి శివ లివర్ ప్రాబ్లతో బాధపడుతున్నాడు. శివ కుటుంబ సభ్యుల సమక్షంలో కంబాల శ్రీనివాసరావు రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు.