వైభవంగా శ్రీవారి గరుడ వాహన సేవ

వైభవంగా శ్రీవారి గరుడ వాహన సేవ

SRPT: జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవింద మాల భక్తుల ఆధ్వర్యంలో ఈరోజు గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. పట్టణ పురవీధుల్లో నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు గోవింద నామస్మరణతో పాలుపంచుకున్నారు. స్వామివారిని గరుడ వాహనంపై సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆండాళ్ గోష్ఠి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.