నర్వ మండలంలో SHVR శిక్షణ కార్యక్రమం

NRPT: నర్వ మండలంలో SHVR శిక్షణ నర్వ మండల కేంద్రంలో స్వచ్ ఎవం హారిత్ విద్యాలయ (SHVR) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలలో తాగునీటి సదుపాయం, ఇంకుడు గుంత, కిచెన్ గార్డెన్, పచ్చదనం, టాయిలెట్స్, హ్యాండ్‌వాష్ వంటి అంశాలను SHVR యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని రిసోర్స్ పర్సన్స్ తెలియాజేశారు.