జిల్లా వర్షపాతం వివరాలు

జిల్లా వర్షపాతం వివరాలు

KMR: గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. పిట్లం 17.3 గాంధారి 15.5 బీర్కూరు 14 డోంగ్లి 13.5 మేనూరు 12.8 నస్రుల్లాబాద్ 12.3 సోమూర్, జుక్కల్, మగ్దూంపూర్‌లలో 10.3 బిచ్కుంద 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.