VIDEO: సుర్దేపల్లిలో కోతుల సమస్య పరిష్కారం

VIDEO: సుర్దేపల్లిలో కోతుల సమస్య పరిష్కారం

KMM: నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో కోతుల సమస్య పరిష్కారమైంది. గత కొంతకాలంగా గ్రామంలో కోతుల సమస్య అధికంగా ఉండడంతో గ్రామ సర్పంచ్ గరిడేపల్లి సుజాత సంబంధిత అధికారులను సంప్రదించి చర్యలు తీసుకున్నారు. ఆదివారం గ్రామ ప్రజల సహకారంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, కోతులను సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతాలకు తరలించారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.