నిబంధనలను సడలించి పత్తిని కొనాలి: సీపీఐ

నిబంధనలను సడలించి పత్తిని కొనాలి: సీపీఐ

NLG: సీసీఐ అధికారులు నిబంధనలను సడలించి తుఫాను మూలంగా తడిసిన, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జానయ్యకు శనివారం పార్టీ మండల పట్టణ కార్యదర్శి ఎండి అక్బర్, ఎస్కే షరీఫ్‌లతో కలిసి వినతిని అందించారు. మద్దతు ధరతో పత్తిని కొనాలని కోరారు.