ముమ్మరంగా పుంగనూరు పుష్కరిణి పనులు

ముమ్మరంగా పుంగనూరు పుష్కరిణి పనులు

CTR: పుంగనూరు చరిత్రకు నిదర్శనంగా నిలిచిన పుష్కరిణి పూడిక పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నియోజకవర్గం జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి సొంత నిధులతో పనులు చేయిస్తున్నారు. పుష్కరిణిలో నుంచి ప్రవహించే అదనపు నీరు వెలుపలికి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరిస్తున్నారు. క్రీస్తు శకం 1644లో ఈ పుష్కరిని నిర్మించినట్లు ఆధారాలున్నాయి.