సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
JGL: బీర్‌పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 13 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులకు జగిత్యాల MLA డా. సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో KDCC జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు, నారపాక రమేష్, మహిపాల్ రెడ్డి, అశోక్, సల్ల లక్ష్మణ్, బీర్‌పూర్ ఆలయ ఛైర్మన్ శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.