న్యూడ్ వీడియో కాల్స్‌తో బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్

విశాఖ: ఇంటర్ చదువుతున్న అమ్మాయికి అతడి సీనియర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేయించుకొని రికార్డ్ చేసి అమ్మాయి తల్లికి పంపాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిత బాలిక సీపీ శంఖబ్రాత బాగ్చిను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.