'కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి'
NDL: భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ విషయంపై రైతు సంఘం కమిటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు మెమరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. కౌలు రైతు ముందుగానే గుత్తి చెల్లించడం, పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య, ప్రభుత్వ ఇచ్చే పంట రుణాలు గుత్తేదారుకు ఇవ్వాలని డిమాండ్.