అంకాలమ్మ ఆలయం వద్ద విరిగిపడిన ధ్వజస్తం

KDP: కాజీపేట మండలం తుడుమలదిన్నె గ్రామంలో అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో అపశృతి జరిగింది. తుడమల దీన్నే గ్రామంలో ఈరోజు ఉదయం అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం ముందు ధ్వజస్తంభం నిలబెట్టే క్రమంలో ధ్వజస్తంభం సగానికి విరిగి పడింది. అదృష్టవశాత్తు భక్తులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.