చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

SRD: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ అన్నారు. మునిపల్లి మండలం వొక్సోన్ యూనివర్సిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అవగాహన సమావేశం ఇవాళ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.