VIDEO: 'ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'
VZM: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బొబ్బిలి ట్రాఫిక్ ఎస్సై జ్ఞాన ప్రసాద్ కోరారు. ఈ మేరకు బొబ్బిలిలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 16 మంది వాహనదారులకు చలనాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కున్నారు.