గోరికొత్తపల్లిలో నామినేషన్ ఉపసంహరణలకు జోరు

గోరికొత్తపల్లిలో నామినేషన్ ఉపసంహరణలకు జోరు

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద బుధవారం నాలుగు గ్రామాల సర్పంచ్, వార్డ్ అభ్యర్థులు ఉపసంహరణ కోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. పలువురు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో కేంద్రం వద్ద ప్రతిపాదకులు, పార్టీ నేతలతో సందడి నెలకొంది. ఏకగ్రీవాలు, ఒప్పందాల నేపథ్యంలో ఉపసంహరణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.