VIDEO: బిచ్కుంద 6వ వార్డులో మిషన్ భగీరథ నీళ్ల వృథా

VIDEO: బిచ్కుంద 6వ వార్డులో మిషన్ భగీరథ నీళ్ల వృథా

KMR: బిచ్కుంద మున్సిపాలిటీ 6వ వార్డు అంగన్వాడీ సెంటర్ సమీపంలో మిషన్ భగీరథ పైపు దెబ్బతినడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. మరమ్మతులు చేయకపోవడంతో కాలనీ వాసుల ఇళ్ల ముందు నీరు చేరుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, కాలనీ వాసులే గుంత తవ్వి నీటిని మళ్లిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.