'మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి.. నాయకులరా'

'మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి.. నాయకులరా'

KRNL: గోనేగండ్ల(M) అలువాల గ్రామం నుంచి కర్నూలు వరకు బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రస్తుతం గ్రామం నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దగ్గరే ఉన్న సీ.బెలగల్ వరకు బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ మా గ్రామనికి బస్సు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.