ఆమెకు 120 ఏండ్లు.. గ్రామానికి ఆదర్శం

ఆమెకు 120 ఏండ్లు.. గ్రామానికి ఆదర్శం

PDPL: ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి పోచమ్మకు 120 ఏళ్ల వయసు అని, ఇప్పటికీ ఆరోగ్యంగా ఉందని స్థానికులు తెలిపారు. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఐదుగురు బిడ్డలు, మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లు ఉన్నారని చెప్పారు. నేటి కాలం ప్రజలకు ఆమె ఆదర్శమంటూ మాదిగ మిత్ర మండలి ఉపాధ్యక్షుడు కోటగిరి పాపయ్య, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.