నేడు, రేపు ఎనుమాముల మార్కెట్ బంద్

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు, రేపు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు వారాంతపు యార్డు బంద్, రేపు (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు విషయాన్నీ గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కు సరుకులు తీసుకుని రావద్దు అని సూచించారు.