రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

SRPT: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మోతే మండలం నామవరం గ్రామం నుండి సీతారాంపురం గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నూతన రోడ్డు మార్గాలను నిర్మిస్తామని ఎమ్మెల్యే అన్నారు.