ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి ఏపీ ప్రాధాన్యత
KDP: జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించారు. బుధవారం పులివెందుల సమీపంలోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ & లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ (ఐసీ కార్ల)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.