కొత్తపల్లిలో పోలింగ్ ప్రారంభం

కొత్తపల్లిలో పోలింగ్ ప్రారంభం

KNR: జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. కొత్తపల్లి మండలం కమాన్ పూర్  గ్రామంలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మొదట మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.