నేడు జిల్లాకు రాహుల్ గాంధీ..!

నేడు జిల్లాకు రాహుల్ గాంధీ..!

VKB: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇవాళ వికారాబాద్‌ జిల్లాకు రానున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరు అవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ నేతలు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు.