PUలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సదస్సు

MBNR: పాలమూరు యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఏడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ముగింపు కార్యక్రమం సోమవారం 12:30 గంటలకు అకాడమిక్ బ్లాక్‌లో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు హాజరుకానున్నారు.