CMRF చెక్కులు పంపిణీ చేసిన మారెడ్డి జోగిరెడ్డి

CMRF చెక్కులు పంపిణీ చేసిన మారెడ్డి జోగిరెడ్డి

KDP: పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం 34 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 14,76,912 విలువైన చెక్కులను TBP-HLC ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సహకారంతో, ఎమ్మెల్యే బీటెక్ రవి కృషితో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.