అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

NTR: ఆర్ఆర్‌పేటలోని డయేరియా అరికట్టకపోవడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్ఆర్‌పేట ఘటన మానవ తప్పిదమని, తురకపాలెం ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణంపై పీపీపీ పద్ధతిలోనే ముందుకు వెళ్తామన్న సీఎం చంద్రబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు.