మార్కాపురం చేరుకున్న ఛత్రపతి శివాజీ రథయాత్ర

మార్కాపురం చేరుకున్న ఛత్రపతి శివాజీ రథయాత్ర

ప్రకాశం: ఛత్రపతి శివాజీ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు చేపట్టిన దిగ్విజయ యాత్రలో భాగంగా శివాజీ రథయాత్ర శనివారం సాయంత్రానికి మార్కాపురానికి చేరుకుంది. కడప జిల్లా వనిపెంట దగ్గరలోని అంభా భవనం ఆలయం వద్ద నుంచి బయల్దేరిన యాత్ర ఆదివారానికి శ్రీశైలం చేరుకుంటుందని తెలిపారు.