VIDEO: గోదావరి బ్రిడ్జిపై రెచ్చిపోయిన ట్రాలీ డ్రైవర్
BDK: భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై నిన్న రాత్రి ట్రాలీ డ్రైవర్‌కు, బస్సు డ్రైవర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. బ్రిడ్జిపై వెళ్తున్న ఆటోకు బస్సు డ్రైవర్ కటింగ్ ఇచ్చాడన్న నెపంతో ఆటో డ్రైవర్ బస్సు అద్దాలు బద్దలు కొట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట కారణంగా ట్రాఫిక్‌కు భారీ అంతరాయం కలిగిందని తెలిపారు.