VIDEO: సీసీ కెమెరాలను ప్రారంభించిన సీఐ
WNP: సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని వనపర్తి సీఐ రత్నం బాబు పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని 11వ వార్డు రాంనగర్ కాలనీలో కౌన్సిలర్ స్వాతి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 16 సీసీ కెమెరాలను టౌన్ ఎస్సై హరిప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నేరస్తులను సులువుగా గుర్తించవచ్చన్నారు.