పారదర్శకంగా రీసర్వే ఉండాలి :జేసీ

పారదర్శకంగా రీసర్వే ఉండాలి :జేసీ

PPM: జిల్లాలో చేపడుతున్న రీసర్వేపై జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన రెవిన్యూ, సర్వే అధికారులకు పలు సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేశారు. వీలైనంత వరకు పక్కా రికార్డులతో భూయజమానుల సమక్షంలోనే రీసర్వే చేపట్టాలని అన్నారు.