VIDEO: విజిబుల్ పోలీసింగ్ రోడ్డు భద్రతపై అవగాహన
అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు,18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని,తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని, మద్యం సేవించి డ్రైవింగ్‌పై రాజీలేదని స్పష్టం చేశారు.