VIDEO: హైవేపై గేదె మృతి.. పట్టించుకోని సిబ్బంది

VIDEO: హైవేపై గేదె మృతి.. పట్టించుకోని సిబ్బంది

NLR: సీతారామపురం-సింగరాయకొండ వెళ్లే 167బీ హైవేపై నాలుగు రోజుల క్రితం ప్రమాదంలో మృతి చెందిన గేదెను తొలగించకపోవడంతో కుళ్లి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నాలుగు రోజులైనా హైవే నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. గేదెను వెంటనే తొలగించాలని ప్రయానికులు కోరారు.