'పదవ తరగతి పరీక్షకు ఆరుగురు విద్యార్థులు గైర్హాజరు'
నిర్మల్ జిల్లాలో సోమవారం నిర్వహించిన సాంఘిక శాస్త్ర పరీక్షకు ఆరుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఈవో భోజన్న తెలిపారు. జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 9748 మంది విద్యార్థులకు గాను 9742 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.