ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్ష

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్ష

RR: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో RR జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకై 33 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ పనితీరును పరిశీలించాలన్నారు. గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు.