PNBలో 750 పోస్టులు.. ఇవాళే లాస్ట్ డేట్

PNBలో 750 పోస్టులు.. ఇవాళే లాస్ట్ డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్(LBO) పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. 20-30 ఏళ్ల వయసు గల గ్రాడ్యుయేట్లు దరఖాస్తుకు అర్హులు. రాతపరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వెజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.