VIDEO: వేగంగా మూవ్‌ అయిన ఎస్కలేటర్‌

VIDEO: వేగంగా మూవ్‌ అయిన ఎస్కలేటర్‌

బంగ్లాదేశ్‌లో ఊహించని ఘటన ఎదురైంది. ఢాకాలోని BRAC యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఉన్న ఎస్కలేటర్ ఒక్కసారిగా చాలా ఫాస్ట్‌గా మూవ్ అయింది. దీంతో దానిపై ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ.. కిందకు దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగినట్లు తెలుస్తోంది.